భారత్ స‌మాచార్.నెట్, మెదక్: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ బుధవారం అధికారులతో, మీడియా ప్రతినిధులతో  సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆయన ఆదేశించారు.

జిల్లాలో మొత్తం 21 జెడ్పీటీసీ, 190 ఎంపీటీసీ స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. తొలి దశ పోలింగ్ అక్టోబర్ 23న, రెండో దశ అక్టోబర్ 27న నిర్వహించబడుతుంది. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా,…