భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: ఎర్గట్ల మండలం తొర్తి గ్రామంలో ఈ నెల 15వ తేదీన జరిగే బ్లూ ఆర్మీ ఆవిర్భావ సభ ఆవిష్కరణ కరపత్రాలను మంగళవారం బ్లూ ఆర్మీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల ఏవైఏ అధ్యక్షులు రాజేష్ మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయ సాధనకు బ్లూ ఆర్మీ నడుం బిగించిందని, ఈ నెల 15న రాజన్నసిరిసిల్ల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలో జరిగే భీమ్ ఆర్మీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎర్గట్ల మండల ఎవైఎ…