భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: జీ రాంజీ పేరుతో తీసుకొచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అవసరం లేదని, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని సీఐటీయూ మండల కార్యదర్శి రవిచంద్ర స్పష్టం చేశారు. శనివారం పత్తికొండ పట్టణంలోని 18, 19వ వార్డుల్లో ఉపాధి కూలీలకు కరపత్రాలు పంపిణీ చేస్తూ ఆయన మాట్లాడారు. 2005లో వామపక్షాల పోరాటాల ఫలితంగా తీసుకువచ్చిన మహాత్మా గాంధీ ఉపాధి చట్టం గ్రామీణ పేదలకు జీవనాధారమని పేర్కొన్నారు. చట్టం పేరును మార్చడం వెనుక ఎన్డీఏ ప్రభుత్వానికి…
మహాత్మా గాంధీ ఉపాధి చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలి





