భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: లచ్చమ్మ తల్లీ గ్రామాన్ని పాడిపంటలు, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉంచు తల్లీ అంటూ మానుకోట జిల్లా నెల్లికుదురు మండలం శ్రీరామగిరి సర్పంచి మాదరి ప్రశాంత్ అమ్మవారిని వేడుకున్నారు. గ్రామంలో మహిమాన్విత సవార్ లచ్చమ్మ తల్లికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అమ్మవారి ఆలయంలో లచ్చమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి గ్రామ క్షేమం గురించి వేడుకున్నారు. అంతకుముందు డప్పు చప్పుళ్ల హోరు, శివశక్తుల పూనకాల మధ్య మహిళలు బోనాలను ఎత్తుకొని సవార్ లచ్చమ్మ అమ్మవారి ఆలయానికి…
శ్రీరామగిరి గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలి: సర్పంచ్ ప్రశాంత్





