భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: వెల్దుర్తి మండలం మనెవారి జలాల్‌పూర్ గ్రామంలో శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రత్యేక ప్రణాళికలో భాగంగా సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రంగి కృష్ణ ఆధ్వర్యంలో గ్రామంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా రంగి కృష్ణ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఈ నెల 10వ తేదీ వరకు గ్రామంలోని ప్రతి ఇంటికీ మొక్కలను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రతి…