భారత్ సమాచార్, మెదక్ జిల్లా: చేగుంట మండలం కర్నాల్‌పల్లి గ్రామంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మాఘ అమావాస్య పురస్కరించుకొని ఆదివారం అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. ఈ సందర్భంగా చేగుంట మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రజనక ప్రవీణ్ కుమార్, స్థానిక సర్పంచ్ దుర్గరాములు గౌడ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బాలశివ, మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్, యాదిరెడ్డి, ప్రవీణ్ గౌడ్, జర్నలిస్టులు పాల్గొని తీర్థ ప్రసాదాలు…
కర్నాల్‌పల్లిలో వైభవంగా రేణుకా ఎల్లమ్మ జాతర





