భారత్ సమాచార్, సత్యసాయి జిల్లా: రెవెన్యూ సేవల్లో వేగం పెంచి.. ప్రజలలో రెవెన్యూ శాఖ ప్రతిష్టను పెంచాలని జిల్లా కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బత్తలపల్లి తహశీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి సమగ్రంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల పరిష్కార స్థితి, రెవెన్యూ రికార్డుల నిర్వహణ, భూ సమస్యలకు సంబంధించిన అంశాలను జిల్లా కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీ అనంతరం కార్యాలయ సిబ్బందితో రెవెన్యూ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. భూ సమస్యల…
ప్రజలలో రెవెన్యూ శాఖ ప్రతిష్టను పెంచాలి: కలెక్టర్ శ్యాంప్రసాద్





