భారత్ సమాచార్.నెట్, యాదాద్రిభువనగిరి: జిల్లాలో ఆర్ అండ్ బీ అధికారుల పర్యవేక్షణ లోపం, రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో మారుమూల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భువనగిరి మండలంలోని బండసోమారం నుంచి వీరవెల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు పనులను అధికారులు తూతూమంత్రంగా పూర్తిచేసి చేతులు దులుపుకున్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో రోడ్డు పనులు నామమాత్రంగా పూర్తి చేశారు. ఎలాంటి నాణ్యాతా ప్రమాణాలు పాటించకపోవడంతో రోడ్డు వేసి కనీసం నెలరోజులు కూడా కాలేదు అప్పుడే వాహనాలు రోడ్డుపై వెళ్తుంటే దిగబడుతుండడంతో…
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం.. కుంగిన రోడ్డు





