భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ మండలంలోని ఆవంచ రైతు వేదికలో ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు దృశ్య శ్రవణ మాధ్యమం (వీడియో కాన్ఫరెన్స్)లో ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం.. రైతు నేస్తం కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరగనున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం, రైతు భ6రోసా నిధుల విడుదల చేయనున్నట్లు నర్సాపూర్ మండల వ్యవసాయ అధికారిణి దీపిక తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి పెద్ద ఎత్తున రైతులు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్…
రేపు సీఎం చేతులమీదుగా రైతునేస్తం కార్యక్రమం ప్రారంభం





