భారత్ సమాచార్, మెదక్ జిల్లా: పేద విద్యార్థుల సంక్షేమం కోసం శ్రీ వెంకటేశ్వర కాయిర్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సేవా దృక్పథం అభినందనీయం అని కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. పేద విద్యార్థులకు చలి నుంచి రక్షణగా 200 బ్లాంకెట్స్ అందజేశారు. మేనేజింగ్ డైరెక్టర్ భరత్ కుమార్ మలానీ సేవలను కొనియాడారు. పేద విద్యార్థుల సంక్షేమం కోసం చలి నుంచి రక్షణగా విద్యార్థులకు ఉపయోగపడే బ్లాంకెట్స్ అందించి తోడ్పాటు అందించిన చేగుంట మండలం చిన్నాశివనూర్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర కాయిర్ ప్రొడక్ట్స్…