భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా నంద్యాల మండలంలోని చాపిరేవుల గ్రామంలో వరి పంటలో ఎలుకల ఉదృతిని తగ్గించేందుకు సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి నంద్యాల ప్రసాదరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరి పంటలో ఎలుకల వల్ల సుమారు 8–10 శాతం వరకు నష్టం జరుగుతుందని తెలిపారు. ఒక ఏకరాలో 15–20 ఎలుకల బొరియలు ఉన్న ప్రాంతాల్లో రైతులందరూ కలిసి ఒకే రోజు సామూహికంగా ఎలుకల మందు…
చాపిరేవుల గ్రామంలో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం





