భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తూప్రాన్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ పార్టీదేనని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నరసారెడ్డి అన్నారు. తూప్రాన్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. పట్టణంలోని 12వ వార్డులో సుమారు 200 మంది గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి సమక్షంలో, 12వ వార్డ్ అభ్యర్థి రాముని స్వప్న నాగరాజుగౌడ్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. బీఆర్ఎస్ నాయకులు, పద్మశాలి సంఘం సభ్యులు బొడ్డు రవి తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదేవిధంగా కాణిపాక యూత్…
తూప్రాన్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ పార్టీదే: తూముకుంట నరసారెడ్డి





