భారత్ సమాచార్.నెట్, యాదాద్రి భువనగిరి: మోత్కూర్ మండలంలోని పాటిమట్ల గ్రామంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ముఖ్య అతిథిగా హాజరై స్వయం సహాయక సంఘాల సభ్యులకు చీరలు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సామేల్ మాట్లాడుతూ.. మహిళల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళలకు చీరలు అందిస్తోందని తెలిపారు. గత ప్రభుత్వాలు నాసిరకం చీరలు పంపిణీ చేస్తే, ప్రస్తుత ప్రభుత్వం మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడే…





