భార‌త్ స‌మాచార్.నెట్, కర్నూలు జిల్లా : సి.బెళగల్ పోలీసులు చోరీ కేసును ఛేదించారు. తిమ్మందొడ్డి గ్రామానికి చెందిన నిందితుడు గిర్ని వెంకటేష్ (45)ను అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు, డీఎస్పీ బాబు ప్రసాద్ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం నిందితుడిని గుట్టల నాగమ్మ గుడి వద్ద పట్టుకుంది.

 

నిందితుడి నుంచి 9 తులాల బంగారం, 55 తులాల వెండి, రూ. 1 లక్ష నగదు సహా మొత్తం రూ. 9.25 లక్షల విలువైన సొత్తును పోలీసులు రికవరీ…