భారత్ సమాచార్, నల్గొండ జిల్లా: తెలంగాణ రాష్ట్ర గ్రామపంచాయతీ ఎన్నికలు రెండవ విడత ఇటీవల జరిగిన విషయం విదితమే. అందులో భాగంగా నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం మాటూరు గ్రామపంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ సీటును కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన ప్రత్యర్థి అభ్యర్థిపై, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ధానావత్ వెంకట్రాం నాయక్ 328 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ సందర్భంగా త్రిపురారం మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మర్ల చంద్రారెడ్డి సుశీల దంపతులు మాటూరు…
నాడు నేడు ఎప్పుడైనా మాటూరు కాంగ్రెస్ కంచుకోటే





