భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: బరువు తగ్గాలని అనుకోవటం ప్రతి ఒక్కరిలో సహజం. కానీ దానికోసం భోజనం మానేయటం లేదా తక్కువగా తినటం చాలా మందికి ఉండే పెద్ద తప్పు. నిజానికి ఆరోగ్యకరంగా బరువు తగ్గడం అంటే శరీరానికి కావాల్సిన శక్తిని సరైన సమయాన సరైన ఆహారంతో అందించడం.

 

రోజు మూడుసార్లు సమయానికి భోజనం చేయడం అత్యంత ముఖ్యం. ముఖ్యంగా రాత్రి భోజనాన్ని తేలికగా, త్వరగా చేయడం వల్ల శరీరానికి విశ్రాంతి సమయం ఎక్కువగా లభిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం రాత్రి భోజనం నిద్రకు కనీసం…