భారత్ సమాచార్, వెబ్డెస్క్: మన జుట్టు రంగుకు కారణమైన మెలనిన్ అనే పిగ్మెంట్ను మెలనోసైట్లు అనే కణాలు ఉత్పత్తి చేస్తాయి. వయస్సు పెరగడం సహజ ప్రక్రియ అయినా, కొంతమందిలో చిన్న వయస్సులోనే తెల్ల జుట్టు కనిపించడం జీవనశైలి కారణాలు, పోషకాహార లోపాలు లేదా మానసిక ఒత్తిడి వల్ల జరుగుతుంది.
విటమిన్ డి లోపం, నిద్రలేమి, వాయు కాలుష్యం, సిగరెట్ పొగను పీల్చటం, షిఫ్ట్ విధులు చేయటం వంటి అంశాలు మెలనోసైట్ల పనితీరుపై ప్రతికూలంగా ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా రాత్రిపూట సరిపడ నిద్రపోతే, శరీరంలో మెలటోనిన్…





