భారత్ సమాచార్, నేటి ప్రత్యేకం ;

ప్రముఖుల జననాలు

1893: భారత ఖగోళ భౌతిక శాస్త్రవేత్త మేఘనాధ్ సాహా జననం

1896: కనుపర్తి వరలక్ష్మమ్మ, తెలుగు రచయిత్రి.

1932 : గణేశన్ వెంకటరామన్, భారతీయ భౌతికశాస్త్రవేత్త, రచయిత, శ్రీ సత్యనాయి విశ్వవిద్యాలయానికి పూర్వపు వైస్ ఛాన్సలర్.

1933: ముకర్రం జా, నిజాం వారసుడు

1942: బి.ఎల్.ఎస్.ప్రకాశరావు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన గణాంకశాస్త్రజ్ఞుడు, ఆచార్యుడు.

1943: రాజా రెడ్డి, కూచిపూడి కళాకారులు, నాట్య గురువులు.

1946: వినోద్ ఖన్నా, బాలీవుడ్ నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు.