భారత్ సమాచార్, చరిత్రలో ఈ రోజు:
- చరిత్రలో ఈరోజు ఏప్రిల్/19🌍 🔎సంఘటనలు🔍
- 570 : ఇస్లాం మతాన్ని స్థాపించిన ముహమ్మద్ జననం
- 1889 : జర్మనీ ని 12 సంవత్సరాల పాటు పాలించిన ఎడాల్ఫ్ హిట్లర్ జననం
- 1761 : అమరావతి సంస్థాన పాలకుడు వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు జననం
- 1950 : ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జననం.
- 1904 : తొలితరం తమిళ సినిమా నిర్మాత, దర్శకుడు కె.సుబ్రమణ్యం జననం
- 1972 : హిందీ సినీనటి మమతా కులకర్ణి జననం.
- …



