భార‌త్ స‌మాచార్.నెట్, సిద్దిపేట: రాఖీ పండుగ వేళ జిల్లాలో విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. సిద్దిపేటలో తన సోదరుడికి రాఖీ కట్టేందుకు వెళ్తున్న పల్లవి తన కూతురు శృతిని రోడ్డు ప్రమాదంలో కోల్పోయిన ఘ‌ట‌న హృదయ విదారక ఘటన శనివారం రాజీవ్ రహదారిపై జరిగింది. సిద్దిపేట టూటౌన్ సీఐ ఉపేందర్ తెలిపిన వివరాల ప్ర‌కారం.. చిన్నకోడూరు మండలం గోనెపల్లికి చెందిన తాళ్లపల్లి పర్శరాములు కుమార్తె శృతి (24) గజ్వేల్‌లో నివాసముంటున్నారు. తన సోదరుడు నాగిళ్ల శ్రీనివాస్‌కు రాఖీ కట్టేందుకు తల్లితో కలిసి సిద్దిపేటకు వెళ్లగా,…