భారత్ సమాచార్, మెదక్ జిల్లా: చిలిపిచేడ్ మండల సమాఖ్య కార్యాలయంలో సీనియర్ సి ఆర్ పి లచే మండల సమాఖ్య ఈ సి మెంబెర్స్ లకు శిక్షణ ఇవ్వడం జరిగింది..ఈ కార్యక్రమంలో సీనియర్ సి ఆర్ పి లు షాహిన్, రజిత ఏపీఎం గౌరీ శంకర్, సీసీ లు వెంకట లక్ష్మీ, భాగ్య, అకౌంటెంట్ మానస, మండల సమాఖ్య అధ్యక్షురాలు మమత, కార్యదర్శి మాధురి, కోశాధికారి అంజలి, ఈ సి సభ్యులు పాల్గొన్నారు.
ఈ సి సభ్యులకు శిక్షణ కార్యక్రమం





