భారత్ సమాచార్.నెట్, తిరుమల: తిరుమల (Tirumala)లో శనివారం చోటుచేసుకున్న భద్రతా వైఫల్యంపై టీటీడీ (TTD) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సిబ్బందిపై చర్యలు తీసుకుంది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన (Negligence in duties) ఏడుగురు సిబ్బందిని టీటీడీ సస్పెండ్ (suspend) చేసింది. టీటీడీ ఈవో శ్యామలరావు (EO Shyamala Rao) ఆదేశాలతో ఏడుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఫుట్‌పాత్ హాల్, డౌన్ స్కానింగ్ పాయింట్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఇద్దరు టీటీడీ సిబ్బందిని, ఐదుగురు సెక్యూరిటీ గార్డులను టీటీడీ సస్పెండ్ చేసింది. వీరిలో…
TTD: చెప్పులతో శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు.. టీటీడీ ఆగ్రహం.. సిబ్బందిపై వేటు





