భారత్ సమాచార్.నెట్, వనపర్తి జిల్లా : తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన నూతన అక్రిడిటేషన్ జీవో 252ను నిరసిస్తూ వనపర్తి జిల్లా కేంద్రంలో ‘ఛలో కలెక్టరేట్’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు బక్షి శ్రీధర్ రావు, ప్రధాన కార్యదర్శి దిండి నగేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొత్త జీవో జర్నలిస్టుల మధ్య అంతరాలు సృష్టిస్తోందని, వెంటనే దీనిని రద్దు చేసి పాత విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

 

అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని, డిజిటల్ మీడియాకు తగిన…