భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: తుంగతుర్తి మండల కేంద్రంలో చిరు వ్యాపారులకు లయన్స్ క్లబ్ చేయూత అందించింది.కుటుంబ పోషణ కోసం తుంగతుర్తి మండల కేంద్రంలో పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగించే చిరు వ్యాపారి సాధు లక్ష్మీ భర్త పుల్లయ్య కి లయన్స్ క్లబ్ తుంగతుర్తి ఆధ్వర్యంలో ఎండ వేడి నుండి రక్షణ కొరకు గొడుగు పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు పాలవరపు సంతోష్ ఆధ్వర్యంలో జి.ఎం.టి కోఆర్డినేటర్ గుడిపూడి వెంకటేశ్వర రావు సహకారంతో గొడుగు పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు తల్లాడ…