భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: గత ప్రభుత్వ కాలంలో 17 రోజులు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు సమస్యల సాధన కోసం సమ్మె నిర్వహించారు. ఆ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు “మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సమస్యలను పరిష్కరిస్తాము” అని హామీ ఇచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం 18 నెలలుగా ఉన్నప్పటికీ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తోందని ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కే.ఇస్మాయిల్, సీఐటీయూ మండల కార్యదర్శి బీ.రాముడు…
కార్మికుల సమస్యలపై యూనియన్ మహాసభ



