భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: భద్రాచలం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో అసిస్టెంట్ కుక్ 2, స్వీపర్ 2 పోస్టులకు స్థానిక మహిళల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా ఒక ప్రకటన విడుదల చేశారు. 7వ తరగతి పాస్ అయ్యి 45 ఏళ్ల లోపు మహిళలు మాత్రమే అర్హులని తెలిపారు.దరఖాస్తులు 22-10-2025 సాయంత్రం 4 గంటల లోపు భద్రాచలం మండల విద్యా వనరుల కేంద్రంలో సమర్పించాలన్నారు.

మరిన్ని కథనాలు: 

ప్రమాదరహితంగా దీపావళి జరుపుకోవాలి: ఈ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు