భారత్ సమాచార్,  మెదక్ జిల్లా: శివంపేట మండలం గుండ్లపల్లి గ్రామంలో జాతీయ ఉచిత గాలికుంటూ టీకాల కార్యక్రమాన్ని జిల్లా పశువైద్య, పశు సంవర్ధక శాఖ అధికారి Dr.వెంకటయ్యచే ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం తో పాటు గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా పశుశాఖ అధికారి ప్రభాకర్ పాల్గొని పశువులలో కృత్రిమ గర్భధారణ వలన జరిగే మేలును రైతులకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమం లో నర్సాపూర్AD జనార్దన్ రావు పాల్గొనడం జరిగింది. డాక్టర్. సంధ్య మండల…