-
గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
భారత్ సమాచార్, ఏపీ: విశాఖకు మరో కేంద్ర ప్రాజెక్ట్ మంజూరైంది. ఈసారి రైల్వే శాఖ ఇక్కడ రైలు డిపో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది.. కాగా, విశాఖపట్నం నుంచి నాలుగు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. విశాఖపట్నం సికింద్రా బాద్ మధ్య రెండు రైళ్లు ఏకకాలంలో తిరుగు తున్నాయి. మూడో రైలు విశాఖపట్నం నుంచి దుర్గు, నాలుగో రైలు విశాఖపట్నం నుంచి భువనేశ్వరు వెళ్తున్నాయి. ఈ నాలుగు రైళ్లలో, సికింద్రాబాద్ నుంచి వందే భారత్ రైలు మధ్యాహ్నం…



