భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: అంకితభావం, పట్టుదల ఉంటే మారుమూల గ్రామం నుంచైనా ప్రపంచ స్థాయికి ఎదగవచ్చని నిరూపిస్తున్నారు మహబూబాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ యువ నాయకుడు, రచయిత వరిపల్లి అనిల్ కుమార్. తెలుగు భాష, సాహిత్యంపై ఆయనకున్న మక్కువ నేడు ఆయనను అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ వేదికపై నిలబెట్టింది. జూన్ 6వ, 7వ తేదీలలో రాజమహేంద్రవరంలోని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ వేదికగా వైభవంగా జరగనున్న “7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలకు అనిల్ కుమార్‌కు ప్రత్యేక ఆహ్వానం అందింది.

 

అంతర్జాతీయ వేదికపై…