భారత్ సమాచార్, నిజామాబాద్: బోధన్ పట్టణంలోని బైపాస్ బాబా గార్డెన్ రోడ్డులో ఉన్న శ్రీ వీరభద్రస్వామి విగ్రహం అవమానకర పరిస్థితిలో కనిపిస్తోంది. ఆలయం లేని ఈ శీలాస్థితి విగ్రహం చుట్టూ ప్లాస్టిక్ కవర్లు, చెత్త, అర్థచేతనంగా పడేసిన ఎముకలు వంటి దృశ్యాలు ప్రత్యక్షమవుతున్నాయి. ఇది శ్రద్ధాభక్తులతో కూడిన హిందూ సంస్కృతికి తూట్లు పొడుస్తోంది. పట్టణ అభివృద్ధిలో ముందున్న బహుధాన్యపురం (బోధన్‌) లో ఇలాంటి దయనీయ దృశ్యం ఆలోచనకు గురి చేస్తోంది. పౌరులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ స్థితిని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఆలయ…