భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా : నర్సాపూర్ మండలంలో ఒక మహిళ అదృశ్యం ఘటన కలకలం సృష్టించింది. మండల పరిధిలోని గూడెం గడ్డ గ్రామానికి చెందిన ఆవంచ జ్యోతి (34) అనే మహిళ కనిపించకుండా పోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శుక్రవారం జ్యోతి తన ఇంట్లో భర్త దుర్గయ్యతో గొడవపడిన తర్వాత కూరగాయలు విక్రయించడానికి బయటకు వెళ్ళింది. అయితే, రాత్రి అయినా ఆమె ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు అన్ని చోట్లా వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు.
దీంతో ఆందోళన చెందిన…





