భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: సంయుక్తంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల (SRKDC) సంయుక్తంగా విజిలెన్స్ అవగాహన వారోత్సవాల సందర్భంగా వ్యాసరచన పోటీ నిర్వహించారు. కార్యక్రమానికి చైర్మన్ ప్రొఫెసర్ జి. రామకృష్ణ రెడ్డి, యూనియన్ బ్యాంక్ ప్రాంతీయ అధికారి పి. నరసింహరావు, ముఖ్య నిర్వాహకులు రాజశేఖర్, శ్రీకాంత్ రెడ్డి, బ్రాంచ్ మేనేజర్ దివీజ్, డీన్ ప్రగతి పాల్గొన్నారు. విద్యార్థులు పారదర్శకత, విజిలెన్స్ ప్రాముఖ్యతపై ప్రసంగించారు. పోటీలో విజేతలైన 10 మంది విద్యార్థులకు బహుమతులు, ప్రశంస పత్రాలు అందజేశారు. కార్యక్రమం…
విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు





