భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: గ్రామంలో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా ఐకమత్యంతో పరిష్కరించుకుందామని సర్పంచి చెడుపాక సుజాత యాకయ్య అన్నారు. ఇనుగుర్తి మండలంలోని చిన్ననాగారంలో సర్పంచి అధ్యక్షతన బుధవారం గ్రామసభ నిర్వహించారు. గ్రామస్తులు హాజరై పలు సమస్యలను సర్పంచి, పంచాయతీ కార్యదర్శితో సహా పాలక మండలి దృష్టికి తీసుకువచ్చారు. అవసరమైన చోట్ల సిసి, సైడ్ కాలువలు, ముత్యాలమ్మ ఆలయ భక్తుల కోసం ఖరీదు చేసిన భూమి, పారిశుద్ధ్య నిర్వహణ, గజ్జి కుక్కలు, కోతుల బెడద, కరెంట్, సోలార్ విద్యుత్, చేపల ధర, ఆదాయ వ్యయాలు…
ఐక్యమత్యంతోనే గ్రామాభివృద్ధి: సర్పంచ్ సుజాత యాకయ్య
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




