భారత్ సమాచార్, ఏపీ: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై వస్తున్న అనుమానాలు తప్పుడు అని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. విశాఖ ఉక్కును కాపాడడంలో తమ పార్టీకి ఉన్న ట్రాక్ రికార్డ్ ప్రత్యేకమైందని ఆయన గుర్తుచేశారు. “1998లోనే రూ.1350 కోట్లు కేటాయించి ఉక్కు ప్రైవేటీకరణ ఆగిపోయేలా చూసింది మా ప్రభుత్వం. అదే విధంగా 2024లో అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఉక్కు ప్లాంట్ రక్షణ కోసం ప్రధానంగా కృషి చేశాం. కూటమి ప్రభుత్వ సహకారంతో రూ.11,500 కోట్లు కేటాయించి విశాఖ ఉక్కు…
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదు: మంత్రి లోకేశ్



