భారత్ సమాచార్, మెదక్ జిల్లా: శివంపేట మండలంలోని గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో పార్టీ మండల అధ్యక్షుడు కొడకంచి సుదర్శన్ గౌడ్ సమావేశం నిర్వహించారు. పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా గ్రామ కమిటీ అధ్యక్షులు పాల్గొనాలని చెప్పి, మండలంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కలిసికట్టుగా అందరు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బాసంపల్లి శ్రీనివాస్ గౌడ్, మన్తూర్ రమేష్, అల్లిపూర్ శ్రీనివాస్ వెంకటరెడ్డి రాజిరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, పాండియా నాయక్ యాదవ్, నరసింహ చారి, కృష్ణ, చిన్న వెంకటేష్, లింగోజిగూడ…
కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కలిసికట్టుగా పనిచేయాలి





