భారత్ సమాచార్, మెదక్ జిల్లా: బీసీ రాజ్యం ఏర్పడ్డ తర్వాత ఈడబుల్ఎస్ రిజర్వేషన్లపై సమీక్ష నిర్వహించి ఆ రిజర్వేషన్లను రద్దు చేస్తామని బీసీ సంఘం మెదక్ జిల్లా అధ్యక్షుడు మెట్టు గంగారం అన్నారు. మంగళవారం రామాయంపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో 40 సంవత్సరాల నుంచి బీసీ రిజర్వేషన్లు కావాలని పోరాటం చేస్తుంటే బీసీ పోరాటాన్ని గుర్తించక ! ఎవరు అడగని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకవచ్చి, బీసీలను దేశంలో నిండా ముంచిందని ఈ సందర్భంగా ధ్వజమెత్తారు. తమిళనాడు రాష్ట్రంలో ఏ విధంగా ఈడబ్ల్యూఎస్…