భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: అశ్వారావుపేట మున్సిపాలిటీలో ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మున్సిపాలిటీ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్, సిపిఎం పార్టీలు బలపరిచిన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచారంలో భాగంగా ఐదవ వార్డు అభ్యర్థి కొట్టే నాగ సునీత, 13వ వార్డు అభ్యర్థి షేక్ రెహానా, 9వ వార్డు అభ్యర్థి కారం కనకదుర్గ, విజయాన్ని కాంక్షిస్తూ ప్రజలను హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు…