భారత్ సమాాచార్, మెదక్ జిల్లా: మాసాయిపేట మండలం కొప్పులపల్లి గ్రామంలో స్థానిక ఎన్నికల సందర్భంగా 10వ వార్డు అభ్యర్థి లంబాడి లక్ష్మి దుర్గ్యా నాయక్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 10వ వార్డును సమగ్రంగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయి ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్లు, సురక్షిత మంచినీటి సౌకర్యం, వీధి దీపాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ…
‘అభివృద్ధికి కృషి చేస్తా’





