భారత్ సమాచార్, (నెల్లికుదురు), మహబూబాబాద్ జిల్లా: హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర బిజెపి శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 10న నిర్వహించే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభకు భారీగా తరలిరావాలని ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోతు మదన్లాల్ పార్టీ శ్రేణులకు, అభిమానులకు పిలుపునిచ్చారు. మండల కేంద్రం నెల్లికుదురు గెస్ట్ హౌస్‌లో సభ విజయవంతం కోసం గురువారం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రాసయాకిరెడ్డి అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశాభివృద్ధి,ప్రజా సంక్షేమం…
ప్రధాని మోదీ సభకు భారీగా తరలిరావాలి





