భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరంగూడ కమాన్ వద్ద గల లావీష్ ఓక్ పేరుగల ఓయో రూంలో అఖిల్ (31) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రామచంద్రాపురం సాయినగర్ కాలనీలో నివాసం ఉంటున్న అఖిల్ (31) ఈ నెల 10న ఓయో రూం తీసుకున్నాడు. అదేరోజు సాయంత్రం వేళ తన తండ్రి సంగీత్ రావుకు ఫోన్ చేసి క్రికెట్ బెట్టింగ్ లో మోసపోయానని చెప్పాడు. తన తండ్రి సంగీత్ ఇంటికి రావాలని, వచ్చాక మాట్లాడుతానని చెప్పాడు. ఇంటికి వస్తానని…
క్రికెట్ బెట్టింగ్ లో మోసపోయి యువకుడు ఆత్మహత్య
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




