భారత్ సమాచార్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా ప్రధాన పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్దమవుతోంది. ఇప్పటికే రాజకీయ పార్టీలు ప్రచార పర్వంలో మునిగి తేలుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరించబోతోందనే అంశంపై భిన్న అంచనాలు వెలువడుతున్నాయి. రాష్ట్రంలో మరోసారి అధికారం నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీతో పాటు కొత్తగా కూటమి కట్టిన బీజేపీ, జనసేన, టీడీపీకా అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.
అధికార పార్టీకి ఎదురుదెబ్బ:
ఈ నేపథ్యంలో…





