భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజావాణి’ కార్యక్రమంలో భాగంగా, అదనపు ఎస్పీ ఎస్.మహేందర్ ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఆయనకు విన్నవించారు. ఈ రోజు మొత్తం 4 ఫిర్యాదులను స్వీకరించిన అదనపు ఎస్పీ, వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. కొన్ని కేసులలో, ఆయన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ల సీఐలు, ఎస్ఐలతో టెలిఫోన్ ద్వారా మాట్లాడి…
మెదక్‌లో ‘ప్రజావాణి’: 4 ఫిర్యాదులు స్వీకరించిన అదనపు ఎస్పీ
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




