భారత్ సమాచార్, మెదక్ జిల్లా: శివంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ సంబంధానికి అడ్డు వస్తుందని కన్న కూతురుని తల్లి చంపిన ఘటనలో పోలీసులు పురోగతిని సాధించారు. తూప్రాన్ సీఐ రంగాకృష్ణ, శివంపేట ఎస్సై మధుకర్ రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. శివ్వంపేట పీఎస్ పరిధిలోని శభాష్‌పల్లి గ్రామానికి చెందిన కోట్ల రాజు తన కుమార్తె మమతకు ఐదేళ్ల క్రితం వడ్డేపల్లి గ్రామానికి చెందిన బంటు భాస్కర్‌తో వివాహమైంది. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె తనుశ్రీ(2 సంవత్సరాలు) సంతానం ఉన్నారు. మమత తన…
అక్రమ సంబంధం.. కన్న కూతుర్ని హత్యచేసి పాతిపెట్టి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




