భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఆశా వర్కర్ల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో డిసెంబర్ 15 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని CITU జిల్లా ఉపాధ్యక్షుడు కడారి నాగరాజు హెచ్చరించారు. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ CITU ఆధ్వర్యంలో మెదక్ జిల్లా నర్సాపూర్ MLA క్యాంప్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లకు ఎదురవుతున్న సమస్యలు, వారి డిమాండ్లను నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా కడారి నాగరాజు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు…






