భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలం కాచికల్ గ్రామ సర్పంచి ఇట్టె లీల, దేవేందర్ రెడ్డి దంపతుల కుమార్తెకు హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో కాలుకు శస్త్రచికిత్స జరిగింది. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎదళ్ల యాదవ రెడ్డి బుధవారం ఆసుపత్రికి వెళ్లి బాలికను పరామర్శించారు.

కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్‌తో కలిసి అపోలో ఆసుపత్రికి చేరుకున్న యాదవ రెడ్డి.. చికిత్స పొందుతున్న బాలికను కలిసి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం…