భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి రామాయంపేటలో మొత్తం 15 ఫిర్యాదులు అందాయి. సోమవారం రామాయంపేట ఎంపీడీవో కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వివిధ సమస్యలకు సంబంధించి ప్రజలు తమ ఫిర్యాదులను అధికారులకు అందజేశారు. వీటిలో మున్సిపాలిటీ పరిధి నుంచి ఒక ఫిర్యాదు రాగా, రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యలపై ఆరు ఫిర్యాదులు అందాయి. ఇక ఇందిరమ్మ ఇళ్లకు…






