భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: ఈ నెల 19న సిద్దిపేటలో నిర్వహించనున్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సభకు హుస్నాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో తరలిరావాలని పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వి.వి. రమణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం పాల్గొనే ఈ సభలో పలు సంక్షేమ పథకాలను ప్రారంభించడంతోపాటు లబ్ధిదారులకు ప్రయోజనాలు అందించనున్నట్లు తెలిపారు.

ప్రతి కుటుంబానికి వర్తించేలా రూపొందించిన ఇందిరమ్మ బీమా యోజన పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నట్లు…