భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: స్వర్ణకారుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో అక్టోబర్ 24న హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో ‘స్వర్ణకార శంఖారావం మహాసభ’ నిర్వహించనున్నట్లు అఖిల భారత మహాసభ నిజామాబాద్ మహిళా అధ్యక్షురాలు మడుపు స్వప్న తెలిపారు. శనివారం సాయంత్రం 3 గంటలకు జరగనున్న ఈ మహాసభకు స్వర్ణకారులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
స్వర్ణకారుల కోసం నాలుగు ప్రధాన డిమాండ్లు
స్వర్ణకార వృత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం…






