భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ మండలం నడివాడ గ్రామానికి చెందిన సుస్మిత మృతి ఘటనపై సమగ్ర విచారణ జరిపి, ఆమె మృతికి కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కుమారస్వామికి కఠిన శిక్ష విధించాలని సిపిఎం మండల కార్యదర్శి ఇసంపల్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిందితుడితో పాటు అతడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల పాత్రపైనా విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
మంగళవారం నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా కుమారస్వామి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి సుస్మితను…






