భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని బాల్కొండ ఎస్‌ఐ శైలేందర్ హెచ్చరించారు. బాల్కొండ మండల కేంద్రంలోని నరహరి హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో ఎన్‌హెచ్-44పై పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యం మత్తులో లారీ నడుపుతున్న ఓ వ్యక్తిని పోలీసులు గుర్తించి వాహనాన్ని నిలిపివేశారు.
లారీ డ్రైవర్‌కు బ్రీత్ అనలైజర్ ద్వారా ఆల్కహాల్ పరీక్ష నిర్వహించగా మద్యం సేవించినట్లు నిర్ధారణ అయింది. దీంతో సదరు వ్యక్తిపై డ్రంక్ అండ్ డ్రైవ్…





